kntv
kntv

బి ఎల్ ఓ లు ఇంటింటి ఓటర్ సర్వే ని పరిశీలన

7 hours ago

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రం లో ఆదివారం తహశీల్దార్ ఎం సుభద్ర ఎంపిడిఓ ఎం వి రామ్మోహన్ రెడ్డి ఏ ఎస్ ఓ వెంకటేశ్వర్లు బి ఎల్ ఓ సూపర్ వైజర్ రాధ లు ఇంటింటి ఓటర్ గణన ను పరిశీలించి ఓటర్ల ను బి ఎల్ ఓ పనితీరునుఅడిగి తెలుసుకున్నారు. ఓటర్లు సర్వేకు బి ఎల్ ఓ లకు వివరాలు యిచ్చిసహకరించాలని కోరారు.

Click here to Read More
Previous Article
'పెద్ది'తో చరిత్ర సృష్టించిన రామ్ చరణ్.. మరో అరుదైన ఘనత!
Next Article
సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో మోదీ ప్రసంగం

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment