kntv
kntv

భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: సీషెల్స్ ప్రతిపక్ష నేత

1 month ago

సీషెల్స్ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం ప్రతిపక్ష నేత బెర్నార్డ్ జార్జెస్ స్పందించారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ఆదర్శమని, మోదీ పర్యటన తమ రాజకీయ నాయకులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. దేశంలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.