kntv
kntv

ఏరువాక పౌర్ణమిలో కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని

1 hour ago

 దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు, ప్రకృతికి, వ్యవసాయానికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని చాటిచెప్పే పవిత్ర పర్వదినమే ఏరువాక పౌర్ణమి అని  ఉమా అన్నారు. భూమిని తల్లిగా భావించి, నాగలిని పూజించి, ఎద్దులను అలంకరించి, వర్షాలను ఆశీర్వాదంగా భావిస్తూ కొత్త సాగుకు శ్రీకారం చుట్టే పండుగ రైతు ఆశలకు, కొత్త పంటల ప్రారంభానికి ప్రతీక అని పేర్కొన్నారు.