kntv
kntv

ఫడ్నవీస్‌తో పవన్ భేటీ.. పులుల సంరక్షణపై చర్చ

8 hours ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజనాల అంశాలతో పాటు ఏపీకి రెండు ఆడ పులులను తరలించేందుకు మహారాష్ట్ర అందించిన సహకారంపై చర్చించారు. ఈ చర్యతో తూర్పు కనుమల్లో పులుల జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంరక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.