kntv
kntv

యాదగిరిగుట్టలో మఠాల భూముల కేటాయింపుకు కొత్త విధానం

1 hour ago

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయింపుపై స్పష్టమైన విధానం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా దేవస్థానానికే ఉండేలా నిబంధనలు రూపొందించాలని, పారదర్శక విధానంతో కేటాయింపులు చేపట్టాలని సూచించారు.