kntv
kntv

గ్రీస్‌లో యూపీఐ సేవలు ప్రారంభం

2 hours ago

గ్రీస్‌కు చెందిన యూరోబ్యాంక్, NPCI ఇంటర్నేషనల్ భాగస్వామ్యంతో భారత్‌కు తక్షణ నగదు బదిలీల కోసం UPI ఆధారిత సేవను ప్రారంభించింది. ఈ సేవ ప్రారంభాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గ్రీస్ పర్యటనలో ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో సరిహద్దు దాటి UPI చెల్లింపులు అమలు చేస్తున్న దేశాల జాబితాలో గ్రీస్ చేరింది.