kntv
kntv

పులి ప్రవేశం అంటూ ప్రచారం.

2 months ago

ఏలూరు జిల్లా...

వేలేరుపాడు మండలం మారుమూల గ్రామమైన సిద్దారం అటవీ ప్రాంతాల్లోకి పులి ప్రవేశించింది ప్రజలంతా అప్రమత్తంగా ,జాగ్రత్తగా ఉండాలి అంటూ వివిధ సామాజిక మాధ్యమాల్లో విసృతంగా ప్రచారం జరుగుతుండడం తో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.పులి ప్రవేశించింది అంటూ జరుగుతున్న  ప్రచారం పై పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది.