kntv
kntv

మీ ఫోన్ పోయిందా?

2 hours ago

మీ ఫోన్ పోయిందా , ఇప్పుడు ఇంటి నుంచే ఫిర్యాదు చేయవచ్చు. మీ వాట్సాప్‌లో 9440627057 నంబర్కి 'HAI' అని పంపితే, గూగుల్ పేజీకి సంబంధించిన లింక్ వస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేసి ఫోనుకు సంబంధించిన వివరాలు స‌రైన రీతిలో ఎంటర్ చేస్తే . మీ ఫోన్ డీటెయిల్స్ సైబర్ క్రైమ్ కు పిర్యాదు వెళ్లి మీ ఫోన్ ని ఆ లొకేషన్లో స్వాధీనం చేసుకుంటారు