kntv
kntv

వంగవీటి రంగా జయంతి.. నివాళులర్పించిన జగన్

2 months ago

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. పేదలు, బలహీన వర్గాల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు రంగా అని కొనియాడారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆయన సేవలు చిరస్మరణీయమని ట్వీట్ చేశారు.