kntv
kntv

ఏపీ కోటాలో కొత్త మంత్రి.. రేసులో ఎవరు?

2 weeks ago

కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు మరో కేంద్రమంత్రి పదవి దక్కొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ అవకాశం టీడీపీకి వస్తే ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.