kntv
kntv

విజయవాడ లో వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

2 hours ago

విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు.