kntv
kntv

సింగరేణి కార్మికుల శ్రమకు కిషన్ రెడ్డి సెల్యూట్

3 weeks ago

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సింగరేణి కార్మికుల నీలిరంగు యూనిఫామ్ ధరించి పాల్గొన్నారు. కార్మికుల శ్రమ, త్యాగం, అంకితభావానికి గౌరవ సూచకంగానే ఈ యూనిఫామ్ ధరించానని పేర్కొంటూ, దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి అభినందనలు తెలిపారు.