kntv
kntv

రంగా జయంతి సందర్భంగా విజయవాడ TTD కళ్యాణ మండపంలో అన్నదానం.

1 hour ago

స్వర్గీయ. శ్రీ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా విజయవాడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం నిర్వహించారు.  వెయ్యిమంది కి పైగా భక్తులు కార్యక్రమంలోపాల్గొన్నారు. దాతలు: వెన్న. శివ శంకర్, కృష్ణలంక., అనుముకొండ. సందీప్ (నాయుడు గారి వంటిల్లు).