kntv
kntv

సౌత్ కొరియాలో సాఫ్ట్-ఈపీఐ ప్రతినిధులతో లోకేష్ భేటీ

2 months ago

దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ సాఫ్ట్-ఈపీఐ సంస్థ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోతో సమావేశమయ్యారు. భారత్‌లోని కంపెనీలతో భాగస్వామ్యంతో ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

Click here to Read More
Previous Article
మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరారు
Next Article
'లెనిన్' టీమ్‌తో శ్రీవారి సన్నిధిలో నాగార్జున

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment