kntv
kntv

ఎథనాల్ బ్లెండింగ్‌లో భారత్‌కు భారీ విజయం

2 months ago

 భారత్ ఎథనాల్ మిశ్రమంలో మరో కీలక మైలురాయి సాధించింది. నిర్ణయించిన గడువుకంటే ఐదేళ్ల ముందుగానే 20% ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో చమురు దిగుమతులు తగ్గి రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా కాగా, 1.18 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అలాగే దేశ ఇంధన భద్రత బలోపేతం కావడంతో పాటు ఎథనాల్ పరిశ్రమకు కూడా ఊతం లభించింది.