kntv
kntv

భారత్‌లోనే బిగ్ బాష్ లీగ్ ప్రారంభ మ్యాచ్

1 hour ago

క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (BBL) ప్రారంభ మ్యాచ్ భారత్‌లో జరగనుంది. భారత్-ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంథోనీ అల్బనీస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. డిసెంబరులో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. భారత గడ్డపై విదేశీ టీ20 ఫ్రాంచైజీ లీగ్ ఆరంభమవడం ఇదే తొలిసారి.