kntv
kntv

బిజెపి కిసాన్ మోర్చా ఆత్మీయ సమావేశం...

2 hours ago

వీరులపాడులో ఆదివారం BJP కిసాన్ మోర్చా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు.