kntv
kntv

కాంచీపురంలో వైభవంగా ఏకాంబరేశ్వర స్వర్ణరథోత్సవం

2 hours ago

తమిళనాడులోని కాంచీపురం చారిత్రాత్మక ఏకాంబరేశ్వరాలయంలో నూతన స్వర్ణరథోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శాస్త్రోక్తంగా జరిగిన తొలి బంగారు రథ ఊరేగింపును తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆధ్యాత్మిక శోభతో అలరారిన ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.