kntv
kntv

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

4 weeks ago

కోసిగిలో మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, 'తల్లికి వందనం' ద్వారా ప్రతీ బిడ్డకు ₹13,000 ఇస్తూ పేదలకు అండగా నిలుస్తోందని చెప్పారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.