kntv
kntv

మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ మంత్రి

3 weeks ago

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఎస్సీ ఎస్టీ, మైనారిటీ సంక్షేమం దివ్యాంగుల సాధికారత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మల్లన్న దర్శించుకున్నాడు దర్శనార్థం వచ్చిన మంత్రికి శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ ఈఓ స్వాగతం పలికాడు అనంతరం స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఈవో స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు

Click here to Read More
Previous Article
ఆసక్తిగా మారనున్న శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ సమావేశం
Next Article
నిత్య అన్నదాన పథకానికి విరాళం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment