kntv
kntv

భూదేవిని రక్షించిన భూ వరాహస్వామి పవిత్ర క్షేత్రం

1 hour ago

కర్ణాటకలోని మండ్య జిల్లా కల్లహಳ್ಳిలో వెలసిన శ్రీ భూ వరాహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. మహావిష్ణువు వరాహ అవతారంలో భూదేవిని రక్షించిన పవిత్ర క్షేత్రంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.