kntv
kntv

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం.. సీఎం రేవంత్ ఆదేశం

1 hour ago

ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగును ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించి, ఆర్గానిక్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.