kntv
kntv

అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ

3 weeks ago

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విమానయాన రంగ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుంది.