kntv
kntv

అల్లం తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

50 minutes ago

అల్లంలో ఉండే జింజరాల్ శరీరానికి సహజ ఔషధంలా పనిచేస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడంతో పాటు వికారం, జలుబు, గొంతునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి వాపులను తగ్గించడంలోనూ అల్లం ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.