kntv
kntv

ఎండు ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

2 months ago

ఎండు ఖర్జూరాలు పోషకాలతో నిండిన సహజ శక్తి ఆహారం. రాత్రి నానబెట్టి ఉదయం ఒకటి లేదా రెండు తీసుకుంటే శరీరానికి శక్తి అందడంతో పాటు రక్తహీనత తగ్గేందుకు, జీర్ణక్రియ మెరుగుపడేందుకు, ఎముకలు బలపడేందుకు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.