kntv
kntv

గుడివాడ పురపాలక సంఘంలో మెగా ఉచిత వైద్య శిబిరం

2 months ago

గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు ఖరీదైన వైద్య, కంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు, కళ్లజోళ్లు అందించనున్నారు. కమిషనర్ సింహాద్రి మనోహర్ పాల్గొన్నారు. శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన పి. అనిల్‌ను , సిబ్బంది, ప్రజలు అభినందించారు.