kntv
kntv

చేపల చెరువు తవ్వకాన్ని అడ్డుకున్న సీతనపల్లి గ్రామస్తులు

1 month ago

కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో హరిజనవాడ ను అనుకుని తవ్వుతున్న చేపల చెరువు తవ్వకం వల్ల గ్రామంలో నీరు కలుషితం అవుతుంది అంటు స్థానికులు శనివారం తవ్వకం పనులు అడ్డుకున్నారు. దింతో స్థానికులకు, తవ్వకం వారికీ గొడవ జరుగుతుంది అనే సమాచారం మేరకు కృత్తివెన్ను ఎస్ ఐ పైడి బాబు పోలీస్ అధికారులను పంపి గ్రామస్తులు ఒప్పుకునే వరకు పనులు ఆపాలని ఆపించారు.

Click here to Read More
Previous Article
శాకాంబరీ దేవి గా దర్శనమిచ్చిన శ్రీ బాల చాముండిక అమ్మ వారు
Next Article
డీఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment