kntv
kntv

శాకాంబరీ దేవి గా దర్శనమిచ్చిన శ్రీ బాల చాముండిక అమ్మ వారు

1 month ago

 పంచారామాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గా విరాజిల్లుతున్న అమరావతిలో వేంచేసి ఉన్న శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో బాల చాముండిక అమ్మవారిని అర్చకులు కూరగాయలు, పండ్లు తో  శాకాంబరి  దేవి గా అలంకరించారు.  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.  ఆలయ సహాయ కమిషనర్ సైదమ్మ బాయ్ పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
వర్షాభివృద్ధి కోసం పోతురాజు గడ్డ కలశాభిషేక మహోత్సవం
Next Article
చేపల చెరువు తవ్వకాన్ని అడ్డుకున్న సీతనపల్లి గ్రామస్తులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment