kntv
kntv

జగ్గయ్యపేట ఎన్. జి. ఓ. కాలనీ కార్యవర్గ సమావేశం.

1 hour ago

నేడు జగ్గయ్యపేట లొని ఎన్. జి. ఒ కాలనీ లో కార్యవర్గ సభ్యులు సమావేశం జరుపుకున్నారు. ఈ సమావేశం లొ కాలనీ సమస్యలు, సభ్యుల పట్టా, రిజిస్ట్రేషన్ తదితర సమస్య, సమస్య పరిష్కారం వాటి మార్గాలను గురించి చర్చించారు. గతంలో కలెక్టర్ కి, ఆర్. డి. ఓ. గారికి సమర్పించిన ఆర్జి లు వాటి పరిస్థితి, రేపు (10-8-26) తహసీల్దార్ గారికీ సమర్పిచవలసిన అర్జీ గురించి చర్చించారు.