kntv
kntv

‘స్వదేశీ’కి ప్రాధాన్యత ఇవ్వాలి: యోగి ఆదిత్యనాథ్

2 hours ago

లాభాల్లో కొంత భాగం విదేశాలకు వెళ్లి, భారత్‌పై ఉగ్రవాదం, నక్సలిజానికి నిధు లుగా ఉపయోగపడుతోందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘స్వదేశీ’కి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.