kntv
kntv

ప్రజా తీర్పుతోనే పట్టణ పాలన: బొలిశెట్టి శ్రీనివాస్

3 weeks ago

 

మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా తీసుకొచ్చిన ఏపీ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లుకు బొలిశెట్టి శ్రీనివాస్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికలతో స్థానిక పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని పేర్కొన్నారు.