kntv
kntv

కలిచేడులో క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలు

1 month ago

సైదాపురం మండలంకలిచేడు మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో ధ్యాన్‌చంద్, గిడుగు వెంకట రామమూర్తి జయంతుల సందర్భంగా క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి సి. సుందర ప్రణయ్ రెడ్డి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.