kntv
kntv

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి....

1 month ago

చందర్లపాడు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలో కూటమి నేతలతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.