kntv
kntv

కడప: మృతదేహాలతో తల్లిదండ్రుల నిరసన

1 month ago

కడప శివారులోని పాలకొండ రింగ్‌రోడ్డుపై ఇద్దరు యువకుల మృతితో ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట మృతదేహాలతో నిరసన వ్యక్తం చేశారు.  మృతులపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, పోలీసులు స్వపక్ష విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల మృతికి గల వాస్తవ కారణాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు