kntv
kntv

కాశీలో ధన్వంతరీశ్వర శివలింగం మహిమ ఇదే!

1 month ago

 

కాశీలోని శ్రీ ధన్వంతరీశ్వర శివలింగానికి విశిష్టమైన మహిమ ఉందని కాశీఖం డం, సనాతన ధర్మగ్రంథాలు పేర్కొంటాయి. క్షీరసాగర మథనంలో అవతరిం చిన ధన్వంతరి, భవరోగ నివారణ కోసం కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి వెయ్యే ళ్లు ఘోర తపస్సు చేశారని పురాణ కథనం.