kntv
kntv

డిజిటల్ పేమెంట్లపై ఆర్బీఐ కీలక సూచనలు.. ఇవి చెక్ చేయండి

32 minutes ago

డిజిటల్‌ పేమెంట్లు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ సూచించింది. యూపీఐ, నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ ద్వారా డబ్బులు పంపే ముందు లబ్ధిదా రుడి పేరు, మొబైల్‌ నంబర్‌తో పాటు పంపే మొత్తాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని తెలిపింది. పొరపాట్ల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.