kntv
kntv

కన్నుల పండుగగా డిప్యూటీ సీఎం పవన్‌ బర్త్‌డే వేడుకలు

1 month ago

రైల్వే కోడూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరగడం ఆనవాయితి అలాగే ఈ సంవత్సరం కూడ మరింత గొప్పగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్య దర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి ఆహ్వాన కమిటీ సభ్యుులుు తెలిపారు.