kntv
kntv

కడప ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వీధి శుభ్రత ఆరోగ్య శుభ్రత

1 month ago

మన కడప స్వచ్ఛ కడప రాష్ట్ర ప్రభుత్వ వీపు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి రెడ్డి మరియు టిడిపి జోనల్ కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చావలమూడు శంకర్ ఆధ్వర్యంలో కడప 26వ డివిజన్ మాసాపేట మాచపల్లి బస్టాండ్ ఎదురుగా నుండి కొలిమి సొంత రియు సున్నప్రాల మిట్టవరకు ప్రతి ఇంటి ముందట కాలువలను క్లీన్ చేయడం జరిగింది.