kntv
kntv

మార్పు మంచిదే సామజిక వేత్తల పేర్లు పథకాల పెద్ద పిటా

1 day ago

కూటమి లో సొంత పేర్లు లేవు ,ఇందిరా,ఎన్టీఆర్,వైస్సార్ పేర్లు కాకుండా పవన్ కళ్యాణ్ వచ్చాక నీటి ప్రాజెక్టుకి శ్రీ పూల సుబ్బయ్య గారి శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అల్లూరు సీతారామరాజు విమాన ఆశ్రయం పేరు రావడం హార్షము వ్యక్తం చేశారు. పథకాల పేరు లో కూడా పవన్ మార్క్ చూపించారు జనసేన అభిమానులు హార్షము వ్యక్తం చేశారు.  కూటమి ప్రభుత్వం ని అభినస్తున్నారు 

Click here to Read More
Previous Article
ఇంతకీ ఎవరి పూల సుబ్బయ్య?వెలిగండ్ల కి ఎందకు నామకరణం చేసారు
Next Article
కడప ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వీధి శుభ్రత ఆరోగ్య శుభ్రత

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment