kntv
kntv

మైదుకూరు MLA పుట్టా పై కిడ్నాప్ కేసు

1 hour ago

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు డా. రవికుమార్‌పై బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో ఆదివారం కిడ్నాప్ కేసు నమోదైంది.  పుట్టా సుధాకర్ యాదవ్, డా. రవి కుమార్ అనుచరులు కిడ్నాప్ చేశారంటూ డా. రవి ప్రకాష్ భార్య సుజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తమ ఇంటి నుంచి సుమారు 15 మందిని తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.