kntv
kntv

చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ తొలి దశ ప్రారంభం!

1 month ago

 

ఆంధ్రప్రదేశ్‌లో కరవు ప్రభావిత ప్రాంతాలకు వరంగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గంటవానిపల్లి వద్ద గేట్లు ఎత్తడంతో జంట సొరంగాల ద్వారా వచ్చిన కృష్ణమ్మ నల్లమల సాగర్‌ వైపు పరుగులు తీసింది. సీఎం జలహారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.