kntv
kntv

17 ఏళ్ల స్పూర్తి అద్భుతం.. వ్యర్థాలతో ఈ-వాహనం!

42 minutes ago

తెలంగాణకు చెందిన 17 ఏళ్ల స్పూర్తి వ్యర్థ పదార్థాలతో కేవలం రూ.40 వేల ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసి ప్రతిభ చాటింది. ఈ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40–50 కి.మీ. ప్రయాణించగలదని చెబుతోంది. తండ్రి స్ఫూర్తితో భవిష్యత్తులో సొంత ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని స్పూర్తి లక్ష్యంగా పెట్టుకుంది.