kntv
kntv

నేపాల్ విపత్తుపై చైనా సమాచార బ్లాకౌట్?

1 month ago

నేపాల్ విపత్తుపై చైనా సమాచారాన్ని దాచిపెడుతోందనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. కరోనా సమయంలోనూ ఇదే విధంగా సమాచారాన్ని అణచివే సిందని విమర్శలు ఉన్నాయి. ఘటనలో 16 మంది మృతిచెందినట్లు చైనా మీడియా పేర్కొంటుండగా, మరుసటి రోజే 100 మంది చైనీయులు కనిపించ కుండా పోయినట్లు సమాచారం.