kntv
kntv

పవన్ ఆదేశాలతో తిరుపతి, విశాఖ జూలలో శానిటేషన్ డ్రైవ్!

1 month ago

తిరుపతి, విశాఖ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేప ట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జంతువుల ఆవాసాలు, సందర్శకుల మార్గాలు, నీటి వనరులు, ఉద్యానవనాలు, వ్యర్థాల సేకరణ ప్రాంతాల్లో శుభ్రత చర్యలు చేపట్టారు. జంతువులను దత్తత తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు.