kntv
kntv

అమెరికా వీధుల్లో నాని, అనిరుధ్ మాస్ స్టెప్పులు!

1 month ago

 

అమెరికా వీధుల్లో ఆటో రిక్షాలో ‘యేశనాగుల’ పాటకు నాని, అనిరుధ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో నాన్‌స్టాప్‌గా ట్రెండ్ అవుతూ నంబర్ వన్‌లో కొనసాగుతోంది. సినిమా సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల కానుంది.