kntv
kntv

కోసిగి సిద్ధారూఢ నగర్‌లో దొంగలు హల్చల్

1 month ago

కోసిగి సిద్ధారూఢ నగర్‌కు చెందిన ఈరన్న, మహాదేవి దంపతులు ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి వెళ్లగా ఇంట్లో చోరీ జరిగింది. బయటి గేటుకు తాళం ఉన్నా లోపలికి చొరబడిన దొంగలు మూడు ఇళ్ల తాళాలు పగలగొట్టారు. రూ.50 వేల నగదు, 34 తులాల వెండి, బంగారు కమ్మలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.