kntv
kntv

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చూడాలి MLC

1 month ago

పులివెందుల పట్టణంలోని స్మార్ట్ కిచెన్‌ను MLC భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్మార్ట్ కిచెన్‌ ద్వారా సరఫరా చేస్తున్న భోజనాన్ని పరిశీలించారు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన పరిశుభ్రమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు