kntv
kntv

సాక్షి సర్కిల్‌ వద్ద ప్రమాదకర గుంత

2 hours ago

కడప: సాక్షి సర్కిల్‌ పరిధిలోని రహదారిపై ఏర్పడిన భారీ గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  వాహనాలు,  గుంతను దాటే సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. రాత్రివేళ గుంత కనిపించకపోవడంతో ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.