kntv
kntv

నవగ్రహాల అనుగ్రహం కోసం ఆంజనేయ నవరత్నమాలా!

33 minutes ago

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం సుందరకాండ సారమైన తొమ్మిది శ్లోకాల తో రూపొందిందని భక్తుల విశ్వాసం. ఈ శ్లోకాలు నవగ్రహాలకు సంబంధించి నవిగా చెబుతారు. నిత్యం లేదా శనివారం పారాయణం చేస్తే ఆంజనేయస్వామి, నవగ్రహాల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.