kntv
kntv

ప్రతి ఒక్కరూ జయించాల్సిన ఆరు శత్రువులు ఇవే!

49 minutes ago

మనిషి జీవితంలో ఆనందానికి అడ్డుగా నిలిచే ఆరు దుర్గుణాలను జయించాలని పెద్దలు చెబుతారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలు మనిషిని కష్టాల్లోకి నెడతాయి. వీటిని సంస్కారం, జ్ఞానంతో అధిగ మిస్తే మనశ్శాంతి, సంతోషం లభిస్తాయని ఆధ్యాత్మిక భావన.